ప్రధాని మోదీ జ్ఞాపికల ఈ వేలం నేటి నుండే…
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో కానుకలుగా వచ్చిన జ్ఞాపికలను కేంద్ర ప్రభుత్వం వేలానికి సిద్ధం చేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు అర్జున్ సింగ్ మేఘవాల్, మీనాక్షి...
