ఇస్లాం తీవ్రవాదుల వల్లే కాశ్మీర్‌లో హింస!
కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కశ్మీర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఏదైతే జరిగిందో దానికి పాకిస్థాన్, ఇస్లాం తీవ్రవాదం కారణాలని అన్నారు. ఆ...
