భామినిలో కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ల ప్రదానోత్సవం
భామిని: గ్రామీణ వికాస్ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా భామిని మండలం, ఘనసర గ్రామంలో కంప్యూటర్ కోర్సు సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో ఉచితంగా కోర్సు అందిస్తున్నారు. మొదటి లాక్ డౌన్ తరువాత నుండి ఇప్పటి వరకు సుమారు 2సం.లలో...
