జర్మనీలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
మ్యునిక్: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. మ్యునిక్లోని ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేడు, రేపు జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ ఆహ్వానం...
