ప్రపంచ అత్యున్నత పురస్కారానికి తెలుగు వ్యక్తి ఎంపిక
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జార్జిటౌన్ యూనివర్సిటీ తమ దగ్గర దౌత్యవిద్య పూర్తి చేసిన విద్యార్థులలోని అయిదుగురిని శతాబ్ది పురస్కారానికి ఎంపిక చేసింది. ఆ పురస్కారానికి అక్కడ విద్యను అభ్యసించిన తెలుగు వ్యక్తి ఎంపికయ్యారు....
