ఘనంగా ప్రారంభమైన గవిమఠం బ్రహ్మోత్సవాలు
అనంతపురం: జిల్లాలోని ఉరవకొండలో ప్రసిద్ధిగాంచిన గవిమఠం బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ సాయంత్రం బ్రహ్మరథోత్సవం జరగనుంది. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మఠానికి పోటెత్తుతున్నారు. చరిత్ర గవిమఠం సంస్థానానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సహజంగా...
