ముళ్ళ బాటలో నడచిన జాతీయ కవి గరిమెళ్ళ
ఆయన మన తెలుగువాడు. కవి, సత్యాగ్రహి. ఆయన కలం నుంచి వెలువడిన పాట స్వాతంత్ర్య గీతంగా మారింది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. భారతదేశంలో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడిన సామాజిక, రాజకీయ చరిత్ర మనందరికీ తెలుసు. కానీ మన...

