గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే హతం
ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న కరడుగట్టిన నేర ముఠా నాయకుడు వికాస్ దూబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ నగరంలో పట్టుబడ్డ వికాస్‌ను నేడు ఉదయం ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్...
