‘గంగమ్మ’ వద్ద ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సహం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: గంగా నది పరీవాహక ప్రాంతాల్లో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తామని ఈ ఏడాది బడ్జెట్‌లో చెప్పామన్నారు. 13 నదుల పునరుద్ధరణ ప్రాజెక్టును ఈ ఏడాది మార్చిలో ప్రారంభించామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు అడవులు 7,400 చదరపు కిలోమీటర్లకుపైగా పెరగడానికి...
