పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న గ్యాంగ్ స్టార్లు
రౌడీ ముఠాల్లో చేరాలంటూ ఆన్‌లైన్ ప్రకటనలు చండీగఢ్: పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమ గ్యాంగ్‌లో చేరాలనుకునే వారు ఫలానా వాట్సాప్ నెంబర్‌కు మెసేజ్ చేయాల్సిందిగా.. ఆ నెంబర్‌ను జత చేస్తూ ఫేస్‌బుక్‌లో ప్రకటన...
