archive#gang of coal thieves

News

బొగ్గు దొంగల ముఠా, జవాన్ల మధ్య కాల్పులు.. నలుగురు మృతి

ధన్​బాద్: ఝార్ఖండ్​ ధన్​బాద్ ​జిల్లాలోని బాఘ్మారా డుమ్రాలో సీఐఎస్ఎఫ్ పోలీసులు, బొగ్గు దొంగల ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. సీఐఎస్ఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం.. బొగ్గును దొంగిలించే నెపంతో దొంగల ముఠా డుమ్రాలోని...