గణేష్ చతుర్థికి మాంసం అమ్మకాలు బంద్
బెంగళూరు: వినాయక చవితి నేపథ్యంలో బెంగళూరు నగరంలో మాంసం అమ్మకాలపై నిషేధం విధించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ఆగస్టు 31న నగరం అంతటా మాంసం అమ్మకాలను, జంతు వధను నిషేధించింది. అందుకు సంబంధించి సోమవారం ఒక సర్క్యులర్ జారీ...
