archiveGAJAL SRINIVAS

Newsvideos

చైనాతో ఉద్రిక్తతల వేళ వైరల్ అవుతున్న జాషువా పద్యం

చైనా భారత్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనీయ "రుధిర నిర్ ఝరుల స్నానముచేసి......." అంటూ జాతీయ విప్లవకవి,కవికోకిల గుఱ్ఱం జాషువా వ్రాసిన పద్యం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. గుఱ్ఱం జాషువా రాసిన ఈ పద్యాన్ని తాజా పరిస్థితుల నేపథ్యంలో...