ల్యాప్టాప్ లేక ప్రధాని ప్రోగ్రామ్ లైవ్ ఇవ్వలేకపోయారట!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ లాహోర్ పర్యటనకు సరైన కవరేజీ ఇవ్వడంలో విఫలమైనందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టెలివిజన్(పీటీవీ).. 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. కొత్తగా ఎన్నికైన ప్రధాని షరీఫ్ ఏప్రిల్ 24న లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్...
