18 దేశాలలో మీడియా సంస్థలపై డ్రాగన్ కు పట్టు
* థింక్ ట్యాంక్ 'ఫ్రీడమ్ హౌస్' నివేదిక వెల్లడి తనకు వ్యతిరేకంగా ఉండే మీడియాను లొంగదీసుకోవడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని అమెరికాలోని థింక్ ట్యాంక్ 'ఫ్రీడమ్ హౌస్' నివేదిక పేర్కొంది. మీడియా సంస్థలను భయపెట్టి తనకు అనుకూలమైన కథనాలు ప్రచురించేలా...