జమ్మూకశ్మీర్‌కు ఉచిత విద్యుత్ సరఫరా
ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారి పర్యటించనున్న ప్రధాని న్యూఢిల్లీ: ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్ర సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నాలుగైదు ఏళ్ళలో జమ్మూకశ్మీర్‌లో సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్‌ను అందించడానికి కేంద్ర...
