దేశంలో రూ.1.54 లక్షల కోట్లు పెట్టుబడి తో తొలి సెమీ కండెక్టర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కసరత్తు
* వేదాంత, తైవాన్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం * ప్రధాని మోడీ నాయకత్వంలో కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యం గనుల దిగ్గజం వేదాంత, తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్ కాన్ కలిసి దేశంలో తొలి సెమీకండక్టర్...
