జమ్మూకశ్మీర్ : ఎన్ కౌంటర్ లో నలుగురు ముష్కరులు ఖతం
జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి. ఒక ట్రక్కులో శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకొని హతమార్చాయి. నగ్రోటా ప్రాంతంలోని బాన్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. జమ్మూ...