ప్రపంచ షూటింగ్‌లో భారత్‌కు 4 స్వర్ణాలు
పెరూ: పేరూలోని లిమా జరుగుతున్న ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ అదిరే ప్రదర్శన చేస్తోంది. ఆదివారం ఒక్క రోజే నాలుగు స్వర్ణాలు గెలిచి పతకాల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో శరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి విజేతగా...
