భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తీరుపై మండిపడ్డ బీజేపీ
న్యూఢిల్లీ: ఐఎస్‌ఐ తరఫున గూఢచర్యం చేసిన పాకిస్తాన్ జర్నలిస్టు ఒకరితో మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ దేశ రహస్యాలను పంచుకున్నారంటూ బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ జర్నలిస్టును అన్సారీ స్వయంగా భారత్‌కు ఆహ్వానించారంటూ బీజేపీ అధికార ప్రతినిధి...
