archive#Former Samajwadi Party leader Shiv Kumar Beria joined the BJP

News

సమాజ్ వాదీకి మళ్ళీ షాక్ : బీజేపీలోకి ములాయం సింగ్ సన్నిహితుడు

మరికొద్ది వారాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ ‌వాదీ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) మాజీ నాయకుడు శివ కుమార్ బెరియా 31/1/2022, సోమవారం భారతీయ...