ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం..!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ పై ఏకే-47 గన్‌తో అటాక్ చేశారు. వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయనపై దాడి జరిగింది. దుండగుడు సమీపం నుంచే ఏకే-47 గన్‌తో కాల్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు....
