పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసింది..
ఆ దేశ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసిందంటూ పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మాజీ చైర్మన్ షబ్బర్ జైదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ దేశమే అయితే ఒక...
