జమ్మూకశ్మీర్లో డ్రోన్ దాడి పాక్ పనే… విచారణలో ప్రాథమిక ఆధారాలు
జమ్ములోని వైమానిక స్థావరం పై ఇటీవల జరిగిన డ్రోన్ల దాడిలో వాడిన పేలుడు పదార్థాల మిశ్రమాల్లో ఆర్డీఎక్స్(Rdx), నైట్రేట్ ఉన్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలల్లో గుర్తించారు. భారత్‌లో ఆర్డీఎక్స్ ఎక్కడా లభించదు. దీనిని పాకిస్థాన్ నుంచి తెప్పించాల్సిందే. ఫలితంగా పేలుళ్లలో ఉపయోగించిన...
