archiveForeign policy

ArticlesNews

బ్రిటన్ మనకు మిత్ర దేశమేనా?

“విభజించు పాలించు” అన్న సూత్రాన్ని అనుసరించి రెండు వందల ఏళ్లు భారతీయులను బానిసలుగా చేసుకొని పాలించిన ఇంగ్లాండు ఇప్పుడు కూడా భారతదేశంపై కుట్రపూరిత విధానాలనే అనుసరిస్తున్నట్లుగా తోస్తోంది. పైకి భారత్ తన మిత్ర దేశం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండే బ్రిటన్ ప్రభుత్వం...