అమెరికన్ నేవీ షిప్‌యార్డ్‌లో ఆగంతకుడి కాల్పులు
అమెరికాలోని హవాయిలో గల పెరెల్ హార్బర్ నేవీ షిప్‌యార్డ్‌లో ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేవీ బేస్‌లోకి చొరబడిన ఓ ఆగంతకుడు అక్కడి సిబ్బందిపై కాల్పులతో...
