వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా చైనాలో వరద బీభత్సం
చైనాలో వరదలు పోటెత్తాయి. ఈనెల 17నుంచి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలు... డెంగ్‌ఫెంగ్ నగరాన్ని ముంచెత్తాయి. భీకరమైన వరదల కారణంగా వివిధ ఘటనల్లో 12 మంది మరణించారు. దాదాపు లక్షన్నర మందిపై వరదల ప్రభావం పడింది. 10వేల మందికిపైగా బాధితులను సురక్షిత...
