archiveflag shining

News

100 వారసత్వ కట్టడాలపై మెరిసిన మువ్వన్నెల జెండా

న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీ 100 కోట్ల మార్క్​ దాటిన సందర్భంగా దేశంలోని వంద చారిత్రక కట్టడాలపై జాతీయ జెండా మెరుపుల్ని వెలిగించినట్టు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. యునెస్కో గుర్తింపు పొందిన ఎర్రకోట, కుతుబ్ మినార్, హుమాయున్...