పంజాబ్‌లో 282 మంది స్వాతంత్ర వీరుల అస్తికలు లభ్యం
భారత సైనికులను కిరాతకంగా చంపి, బావిలో పడేసిన ఆంగ్లేయులు న్యూఢిల్లీ: బ్రిటీష్ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. బ్రిటిష్ పాలనకు తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అయితే, తాజాగా సిపాయిల తిరుగుబాటులో మరణించిన...
