archive#FIR against a professor

News

దేవుళ్ళూ అత్యాచారానికి పాల్పడ్డారని పాఠం చెప్పిన ప్రొఫెసర్‌పై కేసు!

ల‌క్నో: పౌరాణిక కథల్లో కూడా అత్యాచారాల ఉదాహరణలు ఉన్నాయని అంటూ అత్యాచారానికి సంబంధించిన చారిత్రక దృక్కోణాలను క్లాసులో ప్రస్తావించినందుకు ఓ ప్రొఫెసర్‌పై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బీజేపీ కార్యకర్త నిషిత్‌శర్మ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా అలీఘర్‌ ముస్లిం...