పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం ఉండదు!
ఏఫ్‌ఏటీఏఫ్ వెల్లడి న్యూఢిల్లీ: ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ దేశానికి ఇది పిడుగుపాటు! అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని 'గ్రే' లిస్టులోనే కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (FATF) నిర్ణయించింది. నిర్దేశించిన 34 విధుల్లో...
