ప్రకృతి వ్యవసాయంపై రైతులకు టీటీడీ శిక్షణ
తిరుపతి: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి జిల్లాలో రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల నుంచి నేల తల్లిని కాపాడటమే తమ ధ్యేయమన్నారు. టీటీడీ గోసంరక్షణ...
