నూతన సాగు చట్టాల వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం – అమెరికా
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పేరుతో కొందరు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా కొందరు విదేశీ సెలబ్రిటీలు (?) వివాదాస్పద ట్వీట్లు చేస్తున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా భారత ప్రభుత్వానికి అండగా నిలిచింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు...







