జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న ఆంధ్రా యాత్రికులు!
సింధు పుష్కరాలకు తీసుకువెళ్ళిన ట్రావెల్ ఉద్యోగి పరార్ డబ్బులు కట్టాలని నిర్బంధించిన హోటల్ సిబ్బంది దిక్కుతోచని స్థితిలో 250 మంది ఉత్తరాంధ్ర వాసులు జమ్మూకశ్మీర్: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పాలకొండ, సోంపేట, చీపురుపల్లి తదితర ప్రాంతాల నుంచి జమ్మూకశ్మీర్...
