పాలస్తీనాలో భారత రాయబారి అనుమానాస్పద మృతి
ధ్రువీకరించిన విదేశాంగశాఖ న్యూఢిల్లీ:పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్ ఆర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ఈ ధ్రువీకరించారు. రమల్లాలోని భారత ప్రతినిధి ముకుల్ ఆర్య మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి...
