ఆఫ్ఘన్ అంశంపై అంతర్జాతీయ వేదికపై చర్చ.. భారత్ కు అందని ఆహ్వానం
ఆఫ్గానిస్థాన్ పరిణామాలపై ఈ నెల 11న రష్యా నిర్వహించతలపెట్టిన కీలక సమావేశానికి భారత్‌కు ఆహ్వానం అందలేదు. 'ఎక్స్‌టెండెడ్ ట్రొయికా' పేరుతో ఖత్తార్‌లో నిర్వహించే ఈ భేటీలో పాకిస్థాన్, చైనా, అమెరికా పాల్గొంటాయని సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల దాడులు...
