ఉత్తర ప్రదేశ్‌లో యోగిదే హవా..! ఎగ్జిట్ పోల్స్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల పోలింగ్‌లో చివరి దశ సోమవారం ముగియడంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ ముగిసిన్నట్లయింది. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. అయితే, వివిధ మీడియా సంస్థలు జరిపిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో...
