బీజాపూర్‌లో ప్రభుత్వ ఉద్యోగుల కిడ్నాప్
బీజాపూర్: ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎమ్జీఎస్వై) పథకం కింద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు అపహరణకు గురయ్యారు. బీజాపూర్‌లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన ఇంజినీర్, అటెండర్ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అజయ్ రోషన్ లక్రా(36), లక్ష్మణ్ పర్తగిరి(26) పీఎంజీఎస్వై కింద...
