ఘనంగా సాగుతున్న ఎమ్మిగనూరు జాతర
పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు కేవలం రైతుల కోసమే జరిగే జాతరగా ప్రఖ్యాతి కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నీలకంఠేశ్వరస్వామి జాతర కోలాహలంగా సాగుతోంది. నెలరోజుల పాటు జరిగే ఈ జాతరలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈనెల 19న స్వామి వారి...

