ఘనంగా ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర
భక్త జన సందోహం మధ్య వైభవంగా రథోత్సవం నెల రోజుల పాటు వేడుకలు కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరుడి రథోత్సవం నెలరోజుల పాటు ఘనంగా జరుగుతుంది. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ఇలవేల్పు ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి వారు....
