ట్విటర్‌లో మస్క్ సలహాదారుగా భారతీయుడు
న్యూఢిల్లీ: ట్విటర్‌ను చేజిక్కించుకున్న అనంతరం తొలగింపులు, బ్లూటిక్‌కు డబ్బులు తదితర నిర్ణయాలతో ఎలాన్ మస్క్ అడుగులు వేస్తున్నారు. ఈ రంగంలో అనుభవం లేని ఆయనకు భారతీయుడైన శ్రీరామ్ కృష్ణన్(16 కంపెనీ) సాయం చేస్తున్నారు. చెన్నైలో జన్మించిన శ్రీరామ్.. అన్నా వర్సిటీలో చదివారు....

