ఈశాన్య రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా.. ఎన్నికల నిర్వహణపై ఈసీ కీలక ప్రెస్‌మీట్!
కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనిలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈ సందర్బంగా కేంద్ర...

