శ్రీవారి దర్శనానికి ఉచిత టికెట్లు
తిరుపతి: తిరుమలలో రేపటి నుంచి స్థానికులకు స్వామి వారి ఉచిత దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ దర్శన టికెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 22 వరకు...
