బాలికపై అత్యాచారం, హత్య చేసిన రిజ్వాన్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. యమునా ఖాదర్ అనే ప్రాంతంలో ఎనిమిదేళ్ళ బాలిక విగత జీవిగా కన్పించింది. రిజ్వాన్ అలియాస్ బాద్షా అనే వ్యక్తి బీహర్‌లో ఉండేవాడు. అతను ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వచ్చాడు....
