భారతదేశం ప్రాచీన కాలం నుండి విజ్ఞాన దేవాలయం
ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలె పూణే: భారతదేశం ప్రాచీన కాలం నుంచి విజ్ఞాన దేవాలయంగా ఉందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే అన్నారు. ఇప్పుడు యువత మళ్ళీ ఉపాధ్యాయులుగా మారి ప్రపంచమంతటా పర్యటించి నాగరికంగా మార్చాలని...
