కాశ్మీర్ వాలా వెబ్‌సైట్ ఎడిటర్ ఫహద్ షా అరెస్టు
కశ్మీర్: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కాశ్మీర్ వాలా అనే ప్రచార వెబ్‌సైట్ ఎడిటర్ ఫహద్ షాను పుల్వామా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతను 2010లో వెబ్ పోర్టల్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా నకిలీ వార్తలను పోస్టు చేస్తూ ప్రజలను...
