archive#economic crisis

News

80 ఏళ్ల తర్వాత ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంతో సతమతం.. ఎందుకంటే?

2023-24 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. 2022-23లో ఇది 6.9 శాతం ఉంటుందని బ్యాంక్‌ పేర్కొంది. 2023లో ప్రపంచ ఆర్ధిక వృద్ధి రేటు భారీగా పతనం అయ్యే అవకాశం ఉందని తెలిపింది....
ArticlesNews

రోజు రోజుకీ దిగజారుతున్న పాక్‌ ఆర్థిక పరిస్థితి.. పిండి కోసం తొక్కిసలాటలు!

భారత్‌కు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో రోజు రోజుకీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం అవి 5.8 బిలియన్‌ డాలర్లకు తగ్గి ఎనిమిదేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరింది. ఇవి మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్‌...
News

శ్రీలంకలో పాఠ‌శాల‌లు మూత‌!

కొలంబో: శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు. విదేశీమారక...
News

నాడు యాంకర్.. నేడు వీధి వ్యాపారి!

కాబూల్‌: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ కరువు విలయతాండవం చేస్తోంది. ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయి. పేదరికం, ఆకలి కేకల ఆ దేశంలో నిత్యకృత్యం అయ్యాయి. తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అఫ్గనిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది....