పర్యావరణ హితంగా నిర్మలమ్మ పద్దు
* కాగితాలపై కాకుండా పూర్తిగా డిజిటల్ విధానంలో బడ్జెట్... కేంద్ర వార్షిక బడ్జెట్ ఈసారి కూడా కాగిత రహితంగానే ఉండబోతోంది. డిజిటల్‌గానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే బడ్జెట్ కాపీలను ముద్రించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో బడ్జెట్ అంటే...
