భారత తీరంలో బంగ్లా నౌక
విశాఖపట్నం: విశాఖపట్నంలోని తూర్పు నావికాదళానికి(ఈఎన్‌సీ) చెందిన జెట్టీలోకి బంగ్లాదేశ్‌కు చెందిన నౌక ‘బీఎన్‌ఎస్ సముద్ర అవిజన్’ చేరుకుందని నేవీవర్గాలు వెల్లడిరచాయి. ఇండో- పాక్ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తవడంతో చేపడుతున్న స్వర్ణ విజయ్‌వర్ష్ వేడుకల్లో భాగంగా ఈ నౌక భారత్‌లో...
