ఉత్తరాఖండ్‌లో భూకంపం
తెల్లవారుజామున సంఘటన ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రజలు తమ ఇళ్ళ నుంచి పరుగులు పెట్టారు. ఆ రాష్ట్రంలోని జోషీమఠ్‌లో శనివారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై...
